OTT Movies Release This Week Telugu: ఓటీటీలోకి ఈ వారం 13 వరకు సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్ కానున్నాయి. వీటిలో చాలా స్పెషల్‌గా 8 సినిమాలు చూసేందుకు ఉంటే తెలుగులో ఏకంగా 7 ఓటీటీ రిలీజ్ కానున్నాయి ఇవన్నీ హారర్, కామెడీ, యాక్షన్, బోల్డ్ వంటి వివిధ రకాల జోనర్లలో ఓటీటీ రిలీజ్ అవనున్నాయి.