OTT Movies: ఓటీటీలో 21 సినిమాలు.. స్పెషల్‌గా 9, తెలుగులో 4 ఇంట్రెస్టింగ్.. ఇక్కడ చూసేయండి!

2 months ago 4
OTT Movies This Week In Telugu: ఓటీటీలోకి ఈ వాలంటైన్స్ వారంలో 21 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్ కానున్నాయి. వాటిలో 9 స్పెషల్‌గా ఉంటే.. 4 మాత్రం తెలుగులో ఓటీటీ రిలీజ్ అవనున్నాయి. ఇవన్నీ నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జీ5, ఆహా, సోనీ లివ్, హోయ్‌చోయ్, లయన్స్ గేట్ ప్లేలో ఓటీటీ స్ట్రీమింగ్ కానున్నాయి.
Read Entire Article