OTT Movies Release This Week Telugu: ఓటీటీలోకి ఈ వారం 23 వరకు సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్ కానున్నాయి. వాటిలో 13 సినిమాలు చూసేందుకు చాలా స్పెషల్‌గా ఉంటే తెలుగు భాషలో 5 మాత్రమే ఓటీటీ రిలీజ్ అవనున్నాయి. ఎక్కువగా క్రైమ్ థ్రిల్లర్ జోనర్‌లో వచ్చే ఈ సినిమాల ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.