OTT Movies This Week In Telugu: ఓటీటీలోకి ఈ వారం 27 వరకు సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్ కానున్నాయి. వీటిలో స్పెషల్‌గా 11 సినిమాలు ఉంటే... ఇంట్రెస్టింగ్‌గా తెలుగు 8 ఓటీటీ ఓటీటీ స్ట్రీమింగ్ కానున్నాయ. ఇందులో నాగ చైతన్య తండేల్, శర్వానంద్ మనమే, బ్రహ్మాజీ బాపు వంటి సినిమాలతో పాటు ఇతర జోనర్స్ ఉన్నాయి.