OTT Movies: ఓటీటీలో ఈ వారం 24 సినిమాలు.. చూడాల్సినవి 7 మాత్రమే.. బాలకృష్ణ టాక్ షో నుంచి కృతి సనన్ మూవీ వరకు!

1 year ago 36

OTT Releases This Week Telugu: ఓటీటీల్లో సినిమాలు, వెబ్ సిరీసులు కలిపి ఈ వారం మొత్తంగా 24 వరకు డిజిటల్ స్ట్రీమింగ్ అవనున్నాయి. వాటిలో బాలకృష్ణ టాక్ షో అన్‌స్టాపబుల్ 4, కృతి సనన్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రంతోపాటు మైథలాజికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ కూడా స్పెషల్‌గా ఉన్నాయి. వాటి ఓటీటీ రిలీజ్‌పై లుక్కేస్తే..

Read Entire Article