Best OTT Movies To Watch This Week In Telugu: ఓటీటీలో ఈ వారం ఏకంగా 13 సినిమాలు చాలా స్పెషల్‌గా ఉన్నాయి. వాటిలో చూసేందుకు బెస్ట్‌గా 12 ఇంట్రెస్టింగ్ సినిమాలు తెలుగు భాషలో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఇందులో 3 హారర్ సినిమాలు ఉండటం విశేషం. మరి ఆ ఓటీటీ సినిమాలు, వాటి ప్లాట్‌ఫామ్స్ ఏంటో లుక్కేద్దాం.