OTT Movies: ఓటీటీలోకి 11 సినిమాలు.. 6 చాలా స్పెషల్, తెలుగులో ఇంట్రెస్టింగ్‌గా 2.. పుష్ప 2 స్ట్రీమింగ్ ఈ వారమే!

1 year ago 8
OTT Releases This Week In Telugu: ఓటీటీలోకి ఈ వారం 11 వరకు సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్ కానున్నాయి. వాటిలో అల్లు అర్జున్ పుష్ప ది రూల్‌తోపాటు చూసేందుకు 6 సినిమాలు చాలా స్పెషల్‌గా ఉన్నాయి. ఇక తెలుగులో రెండు మాత్రమే ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. అవి క్రైమ్, ఇన్వెస్టిగేషన్, ఫాంటసీ జోనర్స్‌లో ఉన్నాయి.
Read Entire Article