OTT Movies: ఓటీటీలోకి 14 సినిమాలు- 7 చాలా స్పెషల్, ఇంట్రెస్టింగ్‌గా 3 తెలుగులో- క్రైమ్, కామెడీ జోనర్స్- ఇక్కడ చూసేయండి!

2 days ago 1
OTT Releases This Week In Telugu: ఓటీటీలోకి ఈ వారం 14 వరకు సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్ కానున్నాయి. వాటిలో 7 స్పెషల్‌గా చూసేందుకు ఇంట్రెస్టింగ్‌గా ఉండగా.. మూడు మాత్రం తెలుగులో అందుబాటులో ఉన్నాయి. మరి ఆ సినిమాలు ఏంటీ, వాటి జోనర్స్, ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
Read Entire Article