OTT Movies: ఓటీటీలోకి 24 సినిమాలు- ఇవాళ 6, స్పెషల్‌గా 6- తెలుగులో 4 స్ట్రీమింగ్- హారర్, కామెడీ, క్రైమ్ అన్ని జోనర్స్‌లో!

1 month ago 4
OTT Movies Releasing This Week Telugu: ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే ఆరు సినిమాలు స్ట్రీమింగ్ కానుండగా.. వారంలో మొత్తంగా 24 రిలీజ్ అవనున్నాయి. వీటన్నింటిలో ఆరు చాలా స్పెషల్‌గా ఉంటే.. అందులో నాలుగు తెలుగు భాషలో ఓటీటీ స్ట్రీమింగ్ కానున్నాయి. ఇవన్నీ హారర్, కామెడీ, సైన్స్ ఫిక్షన్ జోనర్స్‌లో ఉన్నాయి.
Read Entire Article