OTT Movies: ఓటీటీలోకి క్రేజీ సస్పెన్స్ థ్రిల్లర్.. ఏందులో చూడొచ్చంటే?
7 months ago
8
తెలుగు ప్రేక్షకులకు ప్రతిసారీ వైవిధ్యమైన కంటెంట్ అందించడంలో ముందుంటున్న ఆహా ఓటీటీ ఇప్పుడు మరో ఆసక్తికరమైన సస్పెన్స్ థ్రిల్లర్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. "నెట్‌వర్క్" అనే ఈ కొత్త వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తుంది.