OTT Movies: ధురంధర్, ఛాంపియన్‌తో పాటు.. ఈ వారం ఓటీటీలో రిలీజవుతున్న సినిమాలు.. ఫుల్ లిస్ట్ ఇదే..!

1 month ago 4
జనవరి చివరి వారంలోకి వచ్చేశాం. సంక్రాంతి థియేటర్‌లతో కలకలలాడగా, ఆ తర్వాత వారం ఎలాంటి సౌండ్ లేదు. ఒకటి రెండు సినిమాలు ఓటీటీ ప్రియులను ఆకట్టుకున్నాయి కానీ.. థియేటర్‌లో మాత్రం ఒక్క రిలీజ్ కూడా లేదు. ఇక ఈ వారం అటు థియేటర్, ఇటు ఓటీటీలో క్రేజీ సినిమాలు వస్తున్నాయి.
Read Entire Article