OTT Murder Mystery Web Series: ఓటీటీలోకి వస్తున్న మర్డర్ మిస్టరీ వెబ్ సిరీస్.. ఆ ఏడు హత్యలు చేసిందెవరు?

4 months ago 8
OTT Murder Mystery Web Series: ఓటీటీలోకి మరో మర్డర్ మిస్టరీ వెబ్ సిరీస్ రాబోతోంది. ఓ నిజ జీవిత క్రైమ్ ఆధారంగా తెరకెక్కిన ఈ సిరీస్ టీజర్ తాజాగా రిలీజైంది. ఏడు హత్యల చుట్టూ తిరిగే ఈ థ్రిల్లింగ్ సిరీస్ త్వరలోనే స్ట్రీమింగ్ కు రానుంది.
Read Entire Article