OTT Murder Mystery: ఓటీటీలోకి తెలుగులో మలయాళ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ చిత్రం.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
4 months ago
5
Chapra Murder Case OTT Streaming Date: అంచక్కల్లకోక్కన్ సినిమా తెలుగు వెర్షన్‍లో వచ్చేస్తోంది. చాప్రా మర్డర్ కేస్ పేరుతో తెలుగులో అందుబాటులోకి వస్తోంది. ఓటీటీలోకి అడుగుపెట్టనుంది. ఈ మూవీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ అయింది.