OTT Mystery Thriller: ఓటీటీలోకి వ‌స్తోన్న కోలీవుడ్ మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్‌ మూవీ - క్లైమాక్స్ ట్విస్ట్ మైండ్‌బ్లాక్

1 month ago 2

OTT Mystery Thriller: కోలీవుడ్ మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ మూవీ సీసా ఓటీటీ రిలీజ్ డేట్‌పై క్లారిటీ వ‌చ్చేసింది. మార్చి 14 నుంచి ఆహా త‌మిళ్ ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ త‌మిళ సినిమాలో న‌ట‌రాజ సుబ్ర‌మ‌ణియ‌మ్ హీరోగా న‌టించాడు.

Read Entire Article