OTT Play Awards-2025: ఓటీటీ ప్లే అవార్డులు.. ఉత్తమ దర్శకుడిగా ప్రదీప్ మద్దాలి!

3 weeks ago 6
మార్చి 22, 2025న ముంబైలో హిందూస్తాన్ టైమ్స్ ఓ టి టి ప్లే అవార్డ్స్ 2025 మూడవ ఎడిషన్ ఘనంగా జరిగింది. "వన్ నేషన్, వన్ అవార్డు" అనే థీమ్ తో ఓ టి టి లో అత్యుత్తమ కంటెంట్ ను ప్రోత్సహిస్తూ, ప్రీమియర్ పాన్ ఇండియా ఓ టి టి ఈవెంట్‌ గా పేరు తెచ్చుకుంది.
Read Entire Article