OTT Political Comedy: ఓటీటీలోకి సుహాసిని మలయాళ పొలిటికల్ డ్రామా వెబ్ సిరీస్.. తెలుగులోనూ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే
4 months ago
17
Jai Mahendran OTT Series Release Date: జై మహేంద్రన్ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ డేట్ ఎట్టకేలకు ఖరారైంది. వాయిదాలు పడుతూ వచ్చిన ఈ సిరీస్ స్ట్రీమింగ్‍కు రానుంది. పొలిటికల్ యాక్షన్ డ్రామాగా ఈ సిరీస్ రూపొందింది.