OTT Political Crime Thriller: ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..

1 month ago 2
OTT Political Crime Thriller: హత్య సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‍కు వచ్చేసింది. ఓ రాజకీయ హత్య ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. తెలుగుతో పాటు మరో రెండు భాషల్లో అందుబాటులోకి వచ్చింది.
Read Entire Article