OTT Psychological Thriller Movie: ఓటీటీలోకి రెండున్నరేళ్ల తర్వాత తెలుగులో వస్తున్న మలయాళ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ

2 months ago 4
OTT Psychological Thriller Movie: ఓటీటీలోకి మరో మలయాళ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ తెలుగులో వస్తోంది. మార్చి, 2022లో థియేటర్లలో రిలీజైన ఈ మూవీ.. ఇప్పుడు తెలుగులో డిజిటల్ ప్రీమియర్ కాబోతుండటం విశేషం.
Read Entire Article