OTT Psychological Thriller: ఓటీటీలోకి ఉత్కంఠతో సాగే థ్రిల్లర్ సినిమా.. ఒకే ఆన్‍స్క్రీన్ పాత్ర.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..
1 week ago
5
OTT Psychological Thriller: క్రేజీ సినిమా ఓటీటీలోకి అడుగుపెట్టింది. ఈ సినిమాలో తెరపై ఒకే పాత్ర కనిపిస్తుంది. మిగిలిన క్యారెక్టర్ల వాయిస్ మాత్రమే వినిపిస్తుంది. ఆద్యంతం ఈ సినిమా ఉత్కంఠగా సాగుతుంది. ఈ మూవీని ఎక్కడ చూడొచ్చంటే..