OTT Psychological Thriller: సాయిపల్లవి నటించిన ఈ థ్రిల్లర్ చిత్రం చూశారా.. చివర్లో దిమ్మతిరిగే ట్విస్ట్‌! ఏ ఓటీటీలో..

1 week ago 6
OTT Psychological Thriller: సాయిపల్లవి నటించిన ఓ సైకలాజికల్ థ్రిల్లర్ క్లాసిక్‍గా నిలిచింది. ఈ మూవీలో ఆమె నటన అద్భుతం అనేలా ఉంటుంది. ఈ మలయాళ మూవీ ఓటీటీలో తెలుగులోనూ అందుబాటులో ఉంది. ఆ చిత్రమేదో ఇక్కడ చూడండి.
Read Entire Article