OTT Release: ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే 19 సినిమాలు- 12 చాలా స్పెషల్, తెలుగులో 5 స్ట్రీమింగ్- అన్ని జోనర్స్‌లో!

1 year ago 22
Today OTT Release Movies Telugu: ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజు నుంచి 19 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్ అవుతున్నాయి. వాటిలో 12 చాలా స్పెషల్‌గా ఉంటే, అందులో కేవలం ఐదు మాత్రమే తెలుగులో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. అవన్నీ హారర్, క్రైమ్ థ్రిల్లర్, సైన్స్ ఫిక్షన్, యాక్షన్ థ్రిల్లర్ మూవీస్‌గా ఉన్నాయి.
Read Entire Article