OTT Releases: ఒకే రోజు అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ఐదు తెలుగు సినిమాలు రిలీజయ్యాయి. పెళ్లి కూతురు పార్టీ, క్రైమ్ రీల్‌తో పాటు బొమ్మల కొలువు, ప్రవీణ్ ఐపీఎస్, వీ లవ్ బ్యాడ్ బాయ్స్ సినిమాలు ఓటీటీ ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.ఈ సినిమాలన్నీ రెంటల్ విధానంలోనే విడుదలకావడం గమనార్హం.