OTT Releases: ఓటీటీలో ఫ్రైడే ఫెస్టివల్.. ఒక్కరోజే 16 సినిమాలు.. చూడాల్సినవి 12.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

4 months ago 5

OTT Movies To Release On Friday: ఓటీటీలో ఒక్కరోజే సినిమాలు, వెబ్ సిరీసులు కలిపి ఏకంగా 16 స్ట్రీమింగ్‌కు వచ్చాయి. ఇవన్నీ ఓటీటీ రిలీజ్ అయిన శుక్రవారం (సెప్టెంబర్ 13) నాడు ఫ్రైడే ఫెస్టివల్ జరిగినట్లు అయింది. ఈ పదహారింట్లో ఒక నాలుగు మినహాయిస్తే.. ఏకంగా 12 వరకు చూడాల్సినవిగా స్పెషల్‌గా ఉన్నాయి. 

Read Entire Article