OTT Romantic Comedy: ఐదు నెలల తర్వాత మరో ఓటీటీలోకి వచ్చిన హెబ్బా పటేల్ తెలుగు రొమాంటిక్ కామెడీ.. ఇక్కడ చూడండి

1 year ago 5
OTT Romantic Comedy: హెబ్బా పటేల్ నటించిన తెలుగు రొమాంటిక్ కామెడీ మూవీ ఐదు నెలల తర్వాత మరో ఓటీటీలోకి స్ట్రీమింగ్ కు వచ్చింది. గురువారం (మార్చి 6) నుంచి ఈ సినిమాను రెండు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లో చూడొచ్చు.
Read Entire Article