OTT Romantic Comedy: ఓటీటీ ట్రెండింగ్‍లో తెలుగు నయా కామెడీ చిత్రం.. నాలుగు భాషల్లో స్ట్రీమింగ్.. ఎక్కడంటే..
1 week ago
3
OTT Romantic Comedy: 14 డేస్ గర్ల్‌ఫ్రెండ్ ఇంట్లో సినిమా ఓటీటీలోకి మంచి వ్యూస్ దక్కించుకుంటోంది. నెలలోనే స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టిన ఈ మూవీ ఓటీటీలో ట్రెండ్ అవుతోంది. నాలుగు భాషల్లో ఈ మూవీ స్ట్రీమ్ అవుతోంది.