OTT Romantic Comedy: ఓటీటీలోకి తెలుగులోనూ వచ్చిన తమిళ రొమాంటిక్ కామెడీ మూవీ.. ఐఎండీబీలో 7.7 రేటింగ్
1 week ago
4
OTT Romantic Comedy: తమిళ రొమాంటిక్ కామెడీ మూవీ ఇప్పుడు తెలుగులోనూ ఓటీటీలో స్ట్రీమింగ్ కు వచ్చింది. గత నెల థియేటర్లలో రిలీజైన ఈ సినిమా.. నెల రోజుల్లోపే డిజిటల్ ప్రీమియర్ అయింది. మరి ఈ మూవీ ఏంటి? ఎక్కడ చూడాలో తెలుసుకోండి.