OTT Romantic Comedy: ఓటీటీలోకి మరికొన్ని గంటల్లో వస్తున్న రకుల్‌ప్రీత్ సింగ్ రొమాంటిక్ కామెడీ మూవీ..

11 months ago 6
OTT Romantic Comedy: రకుల్ ప్రీత్ సింగ్ నటించిన రొమాంటిక్ కామెడీ మూవీ ఓటీటీలోకి వస్తోంది. థియేటర్లలో రిలీజైన రెండు నెలల తర్వాత ఈ సినిమా డిజిటల్ ప్రీమియర్ కు సిద్ధమైంది. మరి ఎక్కడ చూడాలో తెలుసుకోండి.
Read Entire Article