OTT Romantic Comedy: థియేటర్లలో డీలా పడినా ఓటీటీలో దుమ్మురేపుతున్న నభా నటేష్ కామెడీ సినిమా

8 months ago 10
OTT Romantic Comedy: డార్లింగ్ సినిమా థియేటర్లలో బొల్తా కొట్టింది. అంచనాలకు తగ్గట్టుగా కలెక్షన్లు రాలేదు. నభా నటేష్, ప్రియదర్శి నటించిన ఈ మూవీ నెల ముగియకుండానే ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చింది. అయితే, ఓటీటీలో ఈ మూవీకి మంచి ఆదరణ దక్కుతోంది. ప్రస్తుతం టాప్‍లో ట్రెండ్ అవుతోంది. ఆ వివరాలు ఇవే..
Read Entire Article