OTT Romantic Comedy: ధనుష్ దర్శకత్వం వహించిన రొమాంటిక్ కామెడీ మూవీ ఈ వారమే ఓటీటీలోకి రానుందా!
1 month ago
5
OTT Romantic Comedy: నిలవుకు ఎన్ మెల్ ఎన్నాడి కోబమ్ (నీక్) చిత్రం ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అవుతోంది. తెలుగులోనూ ఈ మూవీ స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ వారమే ఓటీటీలోకి రానుందని తెలుస్తోంది. ఆ వివరాలు ఇవే..