OTT Romantic Comedy: నేరుగా ఓటీటీలోకి రొమాంటిక్ కామెడీ మూవీ.. ఇంట్రెస్టింగ్ ట్విస్ట్‌తో.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
5 months ago
8
Ghudchadi OTT: ఘూడ్‍చాడీ సినిమా నేరుగా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లోకే రానుంది. సంజయ్ దత్ నటించిన ఈ మూవీ ఈ వారంలోనే స్ట్రీమింగ్‍కు వచ్చేయనుంది. రొమాంటిక్ కామెడీ డ్రామాగా ఈ సినిమా వస్తోంది.