OTT Romantic Comedy: పది నెలల తర్వాత రెండో ఓటీటీలోకి వస్తున్న తెలుగు రొమాంటిక్ కామెడీ

1 week ago 5
OTT Romantic Comedy: ఓటీటీలోకి తెలుగు రొమాంటిక్ కామెడీ మూవీ వస్తోంది. థియేటర్లలో రిలీజైన పది నెలల తర్వాత రెండో ఓటీటీలోకి ఈ మూవీ అడుగుపెడుతుండటం విశేషం. ఇప్పటికే ప్రైమ్ వీడియోలో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది.
Read Entire Article