OTT: బిగ్‌బాస్ బ్యూటీ ఆషురెడ్డి ప్రధాన పాత్రలో నటించిన తెలుగు మూవీ పద్మవ్యూహంలో చక్రధారి మూవీ మంగళవారం ఓటీటీలో రిలీజైంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమాలో ప్రవీణ్ రాజ్ కుమార్, శశికా టిక్కూ హీరోహీరోయిన్లుగా నటించారు.