OTT Romantic Movie: ఓటీటీలోకి వ‌చ్చిన రొమాంటిక్ ల‌వ్‌స్టోరీ మూవీ - ఐఎమ్‌డీబీలో 9 రేటింగ్ - ఇది క‌న్న‌డ అర్జున్ రెడ్డి!

2 weeks ago 3

OTT Romantic Movie:క‌న్నడ రొమాంటిక్ ల‌వ్ డ్రామా మూవీ ధృవ‌తారే ఓటీటీలోకి వ‌చ్చింది. అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ప్ర‌తీక్‌, మౌల్య హీరోహీరోయిన్లుగా న‌టించిన ఈ మూవీ ఐఎమ్‌డీబీలో 9 రేటింగ్‌ను సొంతం చేసుకున్న‌ది.

Read Entire Article