OTT Romantic Movie: ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు లవ్ రొమాంటిక్ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..
4 months ago
8
Prabuthwa Junior Kalashala OTT Streaming: ప్రభుత్వ జూనియర్ కళాశాల సినిమా ఓటీటీలో అడుగుపెట్టేసింది. ఈ లోబడ్జెట్‍తో వచ్చిన ఈ చిత్రానికి థియేటర్లలో మిక్స్డ్ టాక్ వచ్చింది. ఈ మూవీ ఇప్పుడు ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది. ఆ వివరాలివే..