OTT Romantic Thriller: ఓటీటీలోకి వచ్చేసిన ఈ ఏడాది అతిపెద్ద డిజాస్టర్ మూవీ.. రూ.100 కోట్ల బడ్జెట్.. రూ.12 కోట్ల కలెక్షన్
6 months ago
6
OTT Biggest Flop Movie: ఓటీటీలోకి తాజాగా ఓ రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ స్ట్రీమింగ్ కు వచ్చింది. ఈ ఏడాది అతిపెద్ద డిజాస్టర్ మూవీ ఇది. ఏకంగా రూ.100 కోట్ల బడ్జెట్ తో తీస్తే.. కేవలం రూ.12 కోట్లు మాత్రమే వసూలు చేసిన ఈ మూవీని ఇప్పుడు ఓటీటీలో చూడొచ్చు.