OTT Romantic Web Series: ఓటీటీలోకి మళ్లీ వచ్చేస్తున్న క్యూట్ టీనేజర్ లవ్ స్టోరీ.. ఫ్రీగా ఎక్కడ చూడాలంటే?

1 year ago 32
OTT Romantic Web Series: ఓటీటీలోకి ఓ క్యూట్ టీనేజర్స్ లవ్ స్టోరీ మరోసారి వచ్చేస్తోంది. గతేడాది వచ్చిన తొలి సీజన్ ప్రేక్షకుల మనసు దోచుకోగా.. ఇప్పుడీ రొమాంటిక్ వెబ్ సిరీస్ రెండో సీజన్ రాబోతోంది. తాజాగా స్ట్రీమింగ్ డేట్ తోపాటు ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు.
Read Entire Article