OTT Romantic: ఓటీటీలో వివాదాస్పద మూవీ- తల్లి ముందే రొమాన్స్ చేసే కూతురు- 9.1 ఐఎమ్‌డీబీ రేటింగ్!

1 month ago 3
Kaadhal Enbadhu Podhu Udamai OTT Streaming: ఓటీటీలోకి వివాదాస్పద తమిళ రొమాంటిక్ డ్రామా చిత్రం కాదల్ ఎంబదు పోదు ఉడమై డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చింది. థియేటర్లలో విడుదలైన ఈ సినిమా కాంట్రవర్సీకి గురి కాగా నటీనటుల నుంచి ప్రశంసలు అందుకుంది. కాదల్ ఎంబదు పోదు ఉడమై ఓటీటీ రిలీజ్ వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.
Read Entire Article