The Royals OTT Streaming Date Announced: ఓటీటీలోకి రొమాంటిక్ కామెడీ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ది రాయల్స్ స్ట్రీమింగ్ కానుంది. ఇవాళ (ఏప్రిల్ 17) ది రాయల్స్ ఓటీటీ రిలీజ్ డేట్‌ను ఆ డిజిటల్ ప్రీమియర్ ప్లాట్‌ఫామ్ ప్రకటించింది. భూమి పెడ్నేకర్, ఇషాన్ ఖట్టర్ నటించిన ది రాయల్స్ ఓటీటీ స్ట్రీమింగ్‌పై లుక్కేద్దాం.