OTT September Telugu Movies: సెప్టెంబర్‌లో ఓటీటీల్లోకి రానున్న నాలుగు టాప్ తెలుగు సినిమాలు.. ఒకే ప్లాట్‍ఫామ్‍లో రెండు

7 months ago 10
OTT September Telugu Movies: వచ్చే నెల ఓటీటీల్లోకి కొన్ని తెలుగు సినిమాలు ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయ్యాయి. వీటిలో నాలుగు చిత్రాలు కీలకంగా ఉన్నాయి. అంచనాలు లేకుండా వచ్చిన సూపర్ హిట్ అయిన రెండు తక్కువ బడ్జెట్ చిత్రాలు కూడా స్ట్రీమింగ్‍కు రానుంది.
Read Entire Article