OTT Spy Thriller Web Series: ఫ్యామిలీ మ్యాన్‌కు దొరికిపోయిన హనీ బన్నీ.. ఫన్నీగా స్పై థ్రిల్లర్ వెబ్ సిరీస్ అనౌన్స్‌మెంట్

2 years ago 31
OTT Spy Thriller Web Series: స్పై థ్రిల్లర్ వెబ్ సిరీస్ ట్రైలర్ అనౌన్స్‌మెంట్ డేట్ ను ఫన్నీగా చేసింది అమెజాన్ ప్రైమ్ వీడియో. రంగంలోకి ఫ్యామిలీ మ్యాన్ ను దింపింది. సమంత, వరుణ్ ధావన్ సిరీస్ సిటడెల్ హనీ బన్నీ సిరీస్ వచ్చే నెలలో స్ట్రీమింగ్ కానున్న విషయం తెలిసిందే.
Read Entire Article