OTT Streaming: ఓటీటీలోకి రెండ్రోజుల్లో వచ్చిన 24 సినిమాలు.. తెలుగులో 11.. చూసేందుకు స్పెషల్‌గా 9.. ఎక్కడెక్కడ అంటే?

3 hours ago 1
OTT Release Movies Telugu: ఓటీటీలోకి గత రెండు రోజుల్లో 24 సినిమాలు విడుదలై డిజిటల్ స్ట్రీమింగ్ అవుతున్నాయి. వాటిలో తెలుగు భాషలో 11 సినిమాలు ఉన్నాయి. అయితే, వీటిలో 9 మాత్రమే చూసేందుకు స్పెషల్‌గా ఉన్నాయి. అవి బోల్డ్, హారర్, క్రైమ్ థ్రిల్లర్, సైకలాజికల్ థ్రిల్లర్, రొమాంటిక్ కామెడీ జోనర్స్‌తో ఉన్నాయి.
Read Entire Article