OTT Survival Comedy: ఓటీటీలోకి వస్తున్న సర్వైవల్ కామెడీ సినిమా.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్.. తెలుగులోనూ..
5 months ago
7
Grrr Survival Comedy Movie OTT Date: గర్ర్ (Grrr) సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‍కు రెడీ అయింది. సర్వైవల్ కామెడీ డ్రామాగా ఈ చిత్రం రూపొందింది. థియేటర్లలో రిలిజైన రెండు నెలల తర్వాత ఓటీటీ స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టనుంది. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ అయింది.