OTT Survival Thrillers: ఓటీటీల్లో తప్పక చూడాల్సిన 5 మలయాళ సర్వైవల్ థ్రిల్లర్ సినిమాలు.. ఉత్కంఠతో ఊపేస్తాయి!
4 weeks ago
5
OTT Malayalam Survival Thrillers: మలయాళంలో కొన్ని సర్వైవల్ థ్రిల్లర్ చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి. ఉత్కంఠభరిత కథనంలో మెప్పించాయి. అలాంటి వాటిలో ఐదు సినిమాల గురించి ఇక్కడ చూడండి. ఏ ఓటీటీల్లో ఉన్నాయో తెలుసుకోండి.