OTT Suspence Thriller:సైలెంట్‌గా ఓటీటీలోకి వ‌చ్చిన తెలుగు స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ మూవీ -షూటింగ్ మొత్తం సింగిల్ లోకేష‌న్‌లో

4 days ago 4
ఆనంది, వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన తెలుగు మూవీ శివంగి సైలెంట్‌గా ఓటీటీలోకి వ‌చ్చింది. గురువారం నుంచి ఆహా ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ మూవీ ఐఎమ్‌డీబీలో 8.9 రేటింగ్‌ను సొంతం చేసుకున్న‌ది.
Read Entire Article