OTT Suspense Thriller: ఓటీటీలో 2 గంటల 16 నిమిషాల సస్పెన్స్ థ్రిల్లర్.. మైండ్ బ్లాక్ చేసే సీన్స్, దృశ్యం సినిమాను మించి పోయింది  

2 weeks ago 3
సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలంటే అందరికీ ఇష్టమే. సినిమా ఆసాంతం ఊపిరి బిగబట్టి చూసేలా చేసి, క్లైమాక్స్‌లో మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్ ఇస్తే.. ఆ కిక్కే వేరు. సాధారణంగా ఇలాంటి జోనర్‌లో మనందరికీ గుర్తొచ్చే సినిమా 'దృశ్యం'. అయితే, దృశ్యం లాగానే భారీ హంగులు, గ్రాఫిక్స్ లేకుండా.. కేవలం స్ట్రాంగ్ స్టోరీ, థ్రిల్లింగ్ స్క్రీన్‌ప్లేతో ఆడియెన్స్‌ని షాక్ చేసిన మరో సినిమా ఉంది.
Read Entire Article