OTT Tamil Bold Comedy: ఓ తమిళ బోల్డ్ కామెడీ మూవీ ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో సంచలనం సృష్టిస్తోంది. మరీ ఇంత పచ్చిగా, బోల్డ్ గా తీశారేంటి అని ఈ మూవీని చూసిన ప్రేక్షకులు అనుకుంటున్నారు. తండ్రి మరణం ఓ కుటుంబాన్ని ఎలాంటి ఇబ్బందికర పరిస్థితుల్లోకి నెట్టేసిందన్నది ఇందులో చూడొచ్చు.