OTT Tamil Crime Thriller: తెలుగులోనూ ఓటీటీలోకి వచ్చేస్తున్న తమిళ బ్లాక్‌బస్టర్ క్రైమ్ థ్రిల్లర్.. ఐఎండీబీలో 9.3 రేటింగ్
4 months ago
5
OTT Tamil Crime Thriller: తమిళ బ్లాక్‌బస్టర్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఒకటి తెలుగులోనూ ఓటీటీలోకి స్ట్రీమింగ్ కు వస్తోంది. ఈ సినిమాకు ఐఎండీబీలో ఏకంగా 9.3 రేటింగ్ ఉందంటే.. ప్రేక్షకులు ఎంతగా ఆదరించారో అర్థం చేసుకోవచ్చు.