OTT Tamil Horror: యూట్యూబర్ల దెయ్యం వేట.. ఓటీటీలోకి వస్తున్న తమిళ హారర్ థ్రిల్లర్ మూవీ

1 week ago 3
OTT Tamil Horror: తమిళ హారర్ థ్రిల్లర్ మూవీ ఓటీటీలోకి వస్తోంది. దెయ్యం వేటకు వెళ్లి కనిపించకుండాపోయిన కొందరు యూట్యూబర్ల చుట్టూ తిరిగే కథతో వచ్చిన ఈ సినిమా గత నెలలో థియేటర్లలో రిలీజ్ అయింది. ఇప్పుడు డిజిటల్ ప్రీమియర్ కు సిద్ధమైంది.
Read Entire Article