OTT Telugu Comedy: ఓటీటీలోకి అవార్డ్ విన్నింగ్ తెలుగు కామెడీ డ్రామా మూవీ.. 9 ఐఎమ్‌డీబీ రేటింగ్.. ఇక్కడ చూసేయండి!

2 weeks ago 3
Muthayya OTT Streaming: ఓటీటీలోకి అవార్డ్ విన్నింగ్ తెలుగు కామెడీ డ్రామా చిత్రం ముత్తయ్య స్ట్రీమింగ్ కానుంది. ఐఎమ్‌డీబీ నుంచి పదికి 9 రేటింగ్ సొంతం చేసుకున్న ముత్తయ్య ఇండిక్ ఫిల్మ్ ఉత్సవ్ 2022లో బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ జ్యూరీ అవార్డ్ అందుకుంది. అలాంటి ముత్తయ్య ఓటీటీ రిలీజ్ ప్లాట్‌ఫామ్ ఏంటో తెలుసుకుందాం.
Read Entire Article