OTT Telugu Crime Thriller Web Series: తెలుగులో వస్తున్న మరో క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. ఇద్దరు హీరోలతో..
4 hours ago
1
OTT Telugu Crime Thriller Web Series: ఓటీటీలోకి తెలుగులో మరో క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ వస్తోంది. ఈ సిరీస్ స్ట్రీమింగ్ తేదీ అనౌన్స్ చేయకుండా ఓ ఇంట్రెస్టింగ్ పోస్టర్ రిలీజ్ చేసి ఆసక్తి రేపుతోంది జియోహాట్‌స్టార్.